BC SC ST Minority తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి #rsp

 

తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి


ఒక వైపు KCR #BJP లు మన పిల్లలను చదువుకు దూరం చేస్తుంటే,#BSP మాత్రం మునుగోడు ముద్దుబిడ్డ, పూర్యా చౌహాన్ లాంటి కుబేరులను ప్రతి ఇంటి నుండి తయారు చేయాలని పోరాటం చేస్తున్నది. అందుకే ప్రజలారా,ఈ దోపిడి పార్టీల జిత్తులకు మోసపోకుండా మునుగోడులో ఏనుగుకు ఓటేసి మన బిడ్డలను శ్రీమంతులను చేద్దాం 🐘

#BSP4Telangana


Comments